7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మీకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా వుంది. మాస్టర్, వారిసు బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకున్న తర్వాత మూడవసారి దళపతి విజయ్ సర్‌తో కలిసి పని చేయడం మాకు సంతోషంగా, గర్వంగా ఉంది.
‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్‌కి ‘మాస్టర్’ క్రాఫ్ట్‌మ్యాన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
‘’మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. కత్తి, మాస్టర్, బీస్ట్ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు.
‘దలపతి 67’ టెక్నికల్ టీం :
డిఓపి – మనోజ్ పరమహంస, యాక్షన్ – అన్బరివ్, ఎడిటింగ్ – ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ – ఎన్. సతీస్ కుమార్, కొరియోగ్రఫీ – దినేష్, డైలాగ్ రైటర్స్ – లోకేష్ కనగరాజ్, రత్న కుమార్ & దీరజ్ వైది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాంకుమార్ బాలసుబ్రమణియన్.
‘తలపతి 67’ నటీనటులు, టీం కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ఎనౌన్స్ చేస్తారు.
దలపతి67 కి మీ అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు మద్దతును కోరుతున్నాము
ప్రేమతో,
దళపతి 67
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…