**డి.ఎల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, కంచి షర్మిల సమర్పణలో ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ సీజన్ 7 బెస్ట్ సంచాలక్ అవార్డు గ్రహీత ‘సందీప్ మాస్టర్’ హీరోగా తెరకెక్కిన చిత్రం “ది షార్ట్ కట్” సందీప్ సరసన హీరోయిన్ గా షగ్న నటిస్తోంది.
కంచి రామకృష్ణ ఈ ‘షార్ట్ కట్’ చిత్రం ద్వారా దర్శకుడుగా మరియు నిర్మాతగా తెలుగు తెర కు పరిచయం అవుతున్నారు.
స్క్రిప్ట్ మానిటర్ మరియు క్రియేటివ్ హెడ్ గా మనోజ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
ప్రముఖ నటులు ఈటీవీ ప్రభాకర్ రాకేష్ మాస్టర్, తదితరులు ముఖ్య తారాగణం.
పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందర రాబోతోంది. ఈ చిత్రం యొక్క టీజర్ లాంచ్ ఈనెల 8 వ తారీకు ప్రసాద్ ల్యాబ్స్ లో సాయంత్రం 7 గంటలకు కోలాహలం గా జరిగింది.
బిగ్బాస్ సీజన్ సెవెన్ తారలందరూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.
రజినీకాంత్ మరొక నిర్మాతగా ఈ సినిమాకి వ్యవహరిస్తున్నారు.
నటీనటులు:
కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్, షగ్న (పుంగునూరు ప్రభుత్వ పాఠశాల, బెస్ట్ కపుల్, చెక్ పోస్ట్ చిత్రాల హీరోయిన్) ఈటీవీ ప్రభాకర్, స్వర్గస్తులు రాకేష్ మాస్టర్, కాదంబరి కిరణ్ కుమార్, మురళి(DJ టిల్లు ఫేమ్) మనీ మహేష్, RJ హేమంత్, AVM సాయి అభిషేక్, ధీర్ శ్రీవాత్సవ్(హైదరాబాద్ నవాబ్స్ ఫేమ్), విక్రమ్, అభినవ్ సక్సేనా, బల్వీర్ సింగ్, లోబో .. తదితరులు
సాంకేతిక విభాగం….
కథ-మాటలు- ఎడిటింగ్-ప్రొడ్యూసర్- డైరెక్టర్: కంచి రామకృష్ణ
నిర్మాత: రజనీకాంత్
స్క్రిప్ట్ -స్క్రీన్ ప్లే మానిటర్ – క్రియేటివ్ హెడ్: మనోజ్ కుమార్.వి,
పాటల రచయిత, సంగీత దర్శకుడు: RD దృవన్, సినిమాటోగ్రాఫర్: SN మీరా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ చేర్యాల, కో-డైరెక్టర్: మురళీధర్ రావు తోట, PRO: వీరబాబు, మేకప్: పవన్ రాజవరపు, కాస్ట్యూమ్స్: నర్సీపట్నం శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్స్: నరేంద్రబాబు & మురళి, పబ్లిసిటీ డిజైనర్: స్మైల్ క్యాచర్ హర్ష, DI కలరిస్ట్: లైట్ లైన్ స్టూడియోస్ చైతన్య కందుల, VFX: DHR గ్రాఫిక్స్ స్టూడియో, సౌండ్ మిక్సింగ్: విష్ణు, SFX: సురేష్, సోషల్ మీడియా మార్కెటింగ్: గిరి.జి
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…