ఎస్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ పతకం పై నూతన నటి నటులు చంద్రకాంత్ దూత్త, రేఖ నిరోషా హీరో హీరోయిన్ గా నారాయణ బర్ల కథ కథనం దర్శకత్వం వహిస్తుండగా పరుపతి శ్రీనివాస్ రెడ్డి 2.5 కోట్ల వ్యయం తో “చీటర్” (Cheater) చిత్రాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణతారా కార్యక్రమతో బిజీ గా ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు నారాయణ బర్ల మాట్లాడుతూ “మా చీటర్ చిత్రం మంచి యాక్షన్ సనివేషాలతో నిర్మించబడుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. మా నిర్మాత పరుపతి శ్రీనివాస్ రెడ్డి గారు 2.5 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. సినిమా చాలా రిచ్ గా వచ్చింది. అద్భుతమైన కథ కథనం తో సినిమా షూటింగ్ పూర్తి చేసాము. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. త్వరలో విడుదల చేస్తాం” అని తెలిపారు.
నిర్మాత పరుపతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “మా దర్శకుడు నారాయణ బర్ల అద్భుతమైన కథ తో నా దగ్గరికి వచ్చాడు. 2.5 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాము. హై క్వాలిటీ తో నిర్మిస్తున్నాము. గోవా, ఆరాకు, హైదరాబాద్ లో షూటింగ్ చేశాం. షూటింగ్ పూర్తి అయింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి చిత్రాని విడు
దల చేస్తాము” అని తెలిపారు.
చిత్రం పేరు – చీటర్ (Cheater)
బ్యానర్ – ఎస్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్
నటి నటులు – చంద్రకాంత్ దూత్త, రేఖ నిరోషా, రాధికా, అనిత, బాబు రావు, గౌతి raju, మల్లేష్, తదితరులు
కెమెరా మన్ – గోవింద్ బాబు
సంగీతం – అర్జున్
ఎడిటర్ – శ్రీ క్రిష్ణ
కథ, కథనం, దర్శకత్వం – నారాయణ బర్ల
నిర్మాత – పరుపతి శ్రీనివాస రెడ్డి
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…