


అందరి బంధువు, చిత్రపరిశ్రమ శ్రేయోభిలాషి, కార్మికుల పాలిట పెన్నిధి, చిన్న నిర్మాతల పక్షపాతి, సినీ జర్నలిస్టుల ఆత్మీయుడు అయిన సీనియర్ నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా TFJA ప్రతినిధులు ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులతో తన అనుబంధాన్ని పంచుకున్నారు.#ChadalavadaSrinivasaRao #TFJA

