చెర్రీని స్వయంగా కలిసి బర్త్‌డే విషెస్‌ చెప్పిన TFJA

Must Read

గ్లోబల్ స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని శాఖలనుంచి చెర్రీకి బర్త్‌డే శుభాకాంక్షల వెల్లువ సాగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ విషెస్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల విషెస్‌తో సోషల్ మీడియా మోత మోగిపోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు కూడా గ్లోబల్‌ స్టార్‌ చెర్రీని స్వయంగా కలిసి బర్త్‌డే విషెస్ తెలియజేసారు.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News