తెలంగాణ హైకోర్టు సింగిల్ స్క్రీన్స్/ స్టాండ్ అలోన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకుండా ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.
థియేటర్ యజమానుల తరఫున అడ్వొకేట్ ఎస్. నిరంజన్ రెడ్డి, అడ్వొకేట్ సిర్గపూర్ సాహిల్ రెడ్డి వాదనలు వినిపించారు. థియేటర్లను ప్రభావితం చేసే ఈ ఆదేశాన్ని వారి వాదనలు వినకుండా జారీ చేశారని వారు కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఒక ముఖ్యమైన విషయం తెలియజేసింది. పిటిషనర్ ఒకే థియేటర్‌లో వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజుపై కేసు వేసినందున, ఆ ఆదేశం కూడా ఆ ఒక్క థియేటర్‌కే పరిమితం కావాలని పేర్కొంది.
ప్రస్తుతం తెలంగాణలో ఏషియన్ కోనార్క్ థియేటర్ మినహా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు పార్కింగ్ ఫీజులు వసూలు చేయవచ్చు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…