ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కె. జయన్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘ఆహా’ ది బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం.
Zsa Zsa ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రేమ్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రానికి సయనోరా ఫిలిప్, షియాద్ కబీర్ సంగీతం అందించారు.
1980, 1990లలో బాగా ప్రాచుర్యం పొందిన టగ్ ఆఫ్ వార్ టీమ్ నుండి ప్రేరణ పొందిన రూపొందిన ఈ చిత్రం అందరి ప్రసంశలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…