నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది జాతీయ అంశాలతో కూడిన బ్యూటీఫుల్ రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రేపు సాయి పల్లవి పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా వండర్ ఫుల్ ఎలిగెన్స్ తో కనిపించారు. మిలియన్ డాలర్ల స్మైల్స్ తో ఆకట్టుకున్నారు. పోస్టర్ లో ఆమె ఫోన్ మాట్లుతున్నట్లు కనిపిస్తున్నారు. రేపు ఉదయం 9:09 గంటలకు సాయి పల్లవి బర్త్‌డే స్పెషల్ వీడియో విడుదల చేయనున్నారు ‘తండేల్’ టీమ్.
టీజర్ విడుదలైన తర్వాత ‘తండేల్’ పై హ్యుజ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో నాగ చైతన్య జాలరి పాత్రలో నటిస్తున్నారు. క్యారెక్టర్ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, శామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…