తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. హీరోగానే కాకుండా స్క్రీన్ ప్లే రైటర్, కో ఎడిటర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఆయన తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. రీసెంట్‌గా టిల్లు స్క్వేర్‌తో ఘన విజయాన్ని సాధించారు. తోటివారికి తోచినంత సాయం చేయటంలో నిజ జీవితంలోనూ ఈయన ముందుంటుంటారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని చోట్ల ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భీకరమైన నష్టం వాటిల్లింది. ప్రభుత్వాలు వారిని త్వరిత గతిన ఆదుకోవటానికి చర్యలు తీసుకుంటోంది
. ఈ నేపథ్యంలో సిద్ధు జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు తనవంతు సాయం అందించటానికి ముందుకు వచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.15 లక్షలు, తెలంగాణ రిలీఫ్ ఫండ్‌కు రూ.15 లక్షలు విరాళాన్ని అందించారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…