మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ ఏకే పిక్చర్స్ నాన్-వయోలెన్స్ నుంచి కనకం లిరికల్ సాంగ్‌ రిలీజ్

Must Read

మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నాన్-వయోలెన్స్. ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే పిక్చర్స్ నిర్మిస్తుంది.

ఈ సినిమా నుంచి యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన కనకం సాంగ్ ని రిలీజ్ చేశారు. అదిరిపోయే ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా ట్యూన్ చేసిన ఈ సాంగ్ లో యువన్ శంకర్ రాజా, తేజస్విని నందిభట్ల వోకల్స్ కట్టిపడేశాయి.

భాష్య శ్రీ అర్థవంతమైన సాహిత్యంతో అలరించారు. మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ ఎనర్జిటిక్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంలో బాబీ సింహా, యోగి బాబు, అదితి బాలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ ఎన్ ఎస్ ఉతయకుమార్, ఎడిటర్ శ్రీకాంత్.

నటీనటులు:  మెట్రో శిరీష్, బాబీ సింహా, యోగి బాబు, అదితి బాలన్

రచన & దర్శకత్వం ఆనంద కృష్ణన్  
నిర్మాత : Ak Pictures
సంగీతం:  యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్:  ఎన్ ఎస్ ఉతయకుమార్
ఎడిటర్: శ్రీకాంత్ Nb
పీఆర్వో – వంశీ శేఖర్

Latest News

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా...

More News