RX100 ఫేమ్ పూజా “సూర్యా పెట్ జంక్షన్” ఐటమ్ సాంగ్

యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ ఎన్. శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సూర్యా పెట్ జంక్షన్ ఈ చిత్రానికి రాజేష్ దర్శకత్వం చేస్తున్నారు
ఈశ్వర్ హీరోగా నైనా సర్వార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ గర్ల్ పూజ (అర్.ఎక్స్ 100 ఫేమ్) అభిమన్య సింగ్ విలన్ గా నటిస్తున్న చిత్రం ”సూర్యా పెట్ జంక్షన్ ” ఈ చిత్రం ఐటమ్ సాంగ్ సిసిసి క్రికెట్ కప్ విన్నర్స్ చేతులమీదుగా విడుదల అయ్యింది ఈ కార్యక్రమానికి. సిసిసి బాలీవుడ్ టీమ్ టాలీవుడ్ టీమ్ సిసిసి అధ్యక్షుడు షకీల్ మరియు సూర్యా పెట్ జంక్షన్ హీరో ఈశ్వర్ హీరోయిన్ నైన సర్వార్ ఐటమ్ సాంగ్ గర్ల్ పూజా ఆర్టిస్ట్ హరిష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ
మా సూర్యాపేట్ జంక్షన్ మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్ విడుదల చేసే అవకాశం ఇచ్చిన సీసీసీ అధ్యక్షులు షకీల్ గారికి మా సాంగ్ లాంచ్ చేసిన టాలీవుడ్ టీమ్ బాలీవుడ్ టీమ్ కి నా హృదయ పూర్వక కతజ్ఞతలు ఈ చిత్ర ఆడియో టిప్స్ తెలుగు ద్వారా ఆడియో విడుదల అవుతుంది.
మా చిత్రం త్వరోనే విడుదలకు రెడీ అవుతున్నాము. ప్రమోషన్స్ లో బాగంగా మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్ ఓన్ కంపోజ్ లో రీల్ చేసి మా యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ సోషల్ మీడియా అకౌంట్ కి #టెగ్ చెయ్యాలి దానికంటే ముందు మా టీజర్ ని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి రిజిష్టర్ అవ్వాలి.
అలా చేసిన టాప్ రీచ్ వచ్చిన వీడియో కి ఒక లక్ష రూపాయల ప్రైజ్ మని ఫస్ట్ బెస్ట్ రీల్ చేసిన 10 వీడియోస్ కి ఒక్కోకరికి 10వేల సెకెండ్ బెస్ట్ 10 రీల్స్ కి ఒక్కొకరికీ 5వేల రూపాయలు ఇవ్వబడుతుంది. ఈ కాంటెస్ట్ రీల్స్ నీ 10రోజుల లోపు పంపించాలి అని తెలిపారు.
హీరోయిన్ నైనా సర్వార్ మాట్లాడుతూ మా చిత్రంలోని పాటని విడుదల చేసినందుకు ప్రతి ఒక్కరికీ చాలా థాంక్స్ మీ మీడియా మా టీమ్ కి గుడ్ సపోర్ట్ చేయండి చాలా థాంక్స్ మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్
రీల్ చెయ్యండి లక్ష గెలవండి.
పూజా మాట్లాడుతూ… నాకు ఈ అవకాశం ఇచ్చిన యోగలక్ష్మి క్రియేషన్స్ టీమ్ థాంక్స్ నేను చేసిన మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్ కాంటెస్ట్ చెయ్యడం మా సూర్యా పెట్ జంక్షన్ సినిమాకే కాకుండా నా కెరియర్ కు చాలా ప్లుస్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్న మా సాంగ్ రీల్ చెయ్యండి లక్ష రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకుండి.

నటీనటులు ఈశ్వర, నైనా సర్వార్, అభిమన్యు సింగ్, లక్ష్మణ్,బాషా, సూర్య,హరీష్, చలాకీ చంటి,మున్న వేణు, చమ్మక్ చంద్ర, కోటేశ్వర రావు,

సాంకేతిక నిపుణులు బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ టైటిల్ : సూర్యాపేట జంక్షన్

నిర్మాతలు : అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.శ్రీనివాస రావు, విష్ణువర్ధన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పాండు అలిజాల డైరెక్టర్ : యన్. రాజేష్ స్టోరీ : ఈశ్వర్ మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరిడి.ఓ.పి : అరుణ్ ప్రసాద్ఎడిటర్ : ఎం.ఆర్.వర్మకో డైరెక్టర్ : శ్రీనివాస్లిరిక్స్ : ఎ.రహమాన్ పోస్టర్ డిజైనర్ ధనియేలెరైటర్స్ : సత్య,రాజేంద్ర భరద్వాజ్ పి. ఆర్. ఓ : కడలి రాంబాబుడిజిటల్ : సెలబ్రిటీ మీడియా

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago