గోపురం స్టూడియోస్ పతాకం ఫుల్‌జోష్‌లో ఉంది. 2022 సంవత్సరంలో గోపురం స్టూడియోస్ వారు వరుసగా తెలుగులో, తమిళంలో సినిమాలు తీస్తూ సూపర్‌స్పీడ్‌లో ఉన్నారు.
ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ‘‘నాన్న’’, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘‘నగరం’’ సినిమాలతో పాటు అనేక సినిమాల్లో బాలనటునిగా నటించిన హమరేశ్ ‘‘రంగోలి’’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.
వాలీ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు కె.బాబురెడ్డి, జి సతీష్‌కుమార్‌లు. ‘‘రంగోలి’’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకులు లోకేశ్ కనగరాజ్, వెంకట్ ప్రభు, హీరోలు అరుణ్‌విజయ్, అధర్వ, నవీన్‌చంద్ర, కార్తీక్‌రాజ్, జి.వి ప్రకాశ్‌లు హీరోయిన్ వాణీబోజన్‌లతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు తమ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘రంగోలి’టీమ్‌కి బెస్ట్ విశెష్‌ని అందచేశారు.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…