చంద్రముఖి 2 తెలుగు హక్కులు సొంతం చేసుకున్న రాధాకృష్ణ

Must Read

చంద్రముఖి 2 తెలుగు హక్కులు సొంతం చేసుకున్న రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్

2005 ఏప్రిల్ 14 న విడుదలై ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన చంద్రముఖి ఇప్పుడు సీక్వెల్ గా చంద్రముఖి 2 ను ఈ సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హక్కులను ఫ్యాన్సీ రేటుకి నా మిత్రులు వెంకట్ శాఖమూరి, వెంకట్ ఉప్పుటూరి రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నారు..

ఆల్ ది వెరీ బెస్ట్

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News