దర్శకుడు తేజ ఆవిష్కరించిన”” పోలీస్ వారి హెచ్చరిక “”టైటిల్ లోగో

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై
బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న
“” పోలీస్ వారి హెచ్చరిక “”
సినిమా టైటిల్ లోగోను యూత్ ఆడియెన్స్ ఐకాన్ డైరెక్టర్ తేజ మంగళవారం రోజున ఆయన కార్యాలయం లో ఆవిష్కరించారు….!

ఈ సందర్భంగా దర్శకుడు తేజ
మాట్లాడుతూ “” ఏ సినిమా కైన ప్రేక్షకులను ఆకర్షించేది , వారిని థియేటర్ ల వద్దకు
నడిచేలా చేసేది టైటిల్ మాత్రమే అని …
ఈ “” పోలీస్ వారి హెచ్చరిక””
అనే టైటిల్ కూడా అలాంటి
శక్తివంతమైన మాస్ టైటిల్
అని , ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు కొంగు బంగారం గా
మారి విజయాన్ని చేకూరుస్తుందని “” పేర్కొన్నారు….!
“” విజయాలను సెంటిమెంట్ గా మలుచుకున్న సక్సెస్ ఫుల్
దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీ నీ ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని , దీనిని ఒక శుభసూచిక గా మేము భావిస్తున్నామని నిర్మాత బెల్లి జనార్థన్
పేర్కొన్నారు….!
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ
“” సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్ లలో పూర్తి చేశామని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని …” తెలిపారు…!
సన్నీ అఖిల్ , అజయ్ ఘోష్ ,
రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం తదితరులు ఈ చిత్ర తారాగణం ….!
కాగా..
కెమెరా : నళినీ కాంత్ , సంగీతం : గజ్వేల్ వేణు ,
ఎడిటర్ : శర్వాణి శివ ,
పబ్లిసిటీ & స్టిల్స్ : శ్రీకాంత్ భోక్రె
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : హనుమంతరావు…,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :
ఎన్ . పి . సుబ్బరాయుడు ,
నిర్మాత : బెల్లి జనార్థన్ ,
రచన ,దర్శకత్వం : బాబ్జీ

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago