ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా Bciniet ద్వారా విడుదల చేయటం జరిగింది.
ఈ చిత్రంలో రెండు పాటలు ఉన్నాయి రెండో అమ్మవారి పాటలు అని మహిళలకు నచ్చేవిధంగా ఈ పాటలు ఉంటాయని ఒక కేసు ఇన్విస్ట్ గేషన్ పని మీద వచ్చిన ఆఫీసర్ కు ఒక కుటుంబానికి మధ్య జరిగే థ్రిల్లింగ్ కథ ఇది యదార్ధ సంఘటనల ఆధారంగ రూపొందించిన కథ ఆకట్టుకునే స్క్రిన్ ప్లే తో ఆధ్యంతం ఉత్కంఠంగా నడుస్తుందని దీనికి సంగీతం బీట్ బాక్సర్ అర్జున్,నేపధ్య సంగీతం నరేన్
లిరిక్స్ విజయేంద్ర చేలో ఇచ్చారు అని ‘
ఈ సినిమా jd చక్రవర్తి శిష్యుడు రైటర్ రాఘన తిరువాయిపాటి దర్శకత్వం వహించగా నిర్మాతలగా
K.V. అమర్, సాంబశివరావు,కూరపాటి పూర్ణచంద్రరావు
వ్యవహరించారు.
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్
DK బోయపాటి త్వరలో ఈ సినిమా నేరుగా ott లో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు