‘పాషన్ స్టూడియోస్’ సుధన్ సుందరం & ‘ది రూట్’ జగదీష్ పళనిసామి సమర్పణలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ చిత్రం‘మహారాజా’
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన మైల్ స్టోన్ 50వ చిత్రం కోస ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ & థింక్ స్టూడియోస్ తో కలిపారు. గతంలో ‘కురంగు బొమ్మై’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన నితిలన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
.
మహారాజాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్, మరికొంత మంది ప్రముఖ నటులు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా అజనీష్ లోక్‌నాథ్, దినేష్ పురుషోత్తమన్ కెమరామెన్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ట్రైలర్, ఆడియో, ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో చేస్తారు మేకర్స్ .
దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ…
Megastar Chiranjeevi has yesterday ( 19 March 2025 ) added another jewel to his crown……
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. వైష్ణవి…
టాలీవుడ్లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే…
ఖురేషి అబ్రామ్ యొక్క చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టండి: మార్చి 20న మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్‌యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్…
American actor Kyle Paul took to his social media to share his thoughts about starring…