నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 5న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా
చిత్ర దర్శకుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ ‘‘హ్యాష్ ట్యాగ్ మెన్స్ టూ సినిమాతో ఎవరినో బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు. ఓ విషయాన్ని ఓ కోణంలోనే కాకుండా మరో కోణంలో కూడా చూడాలని చెబుతూ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ‘#మెన్ టూ’ను రూపొందిస్తున్నాం. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. మే 5న గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ ‘‘‘#మెన్ టూ’ అనే ఫుల్ ఫన్ రైడర్‌లా ఉంటుంది. మంచి టీమ్ చేసిన ప్రయత్నం. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాను మే 5న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.
నటీనటులు:
నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: లాన్‌థ్రెన్ క్రియేటివ్ వర్క్స్
నిర్మాత: మౌర్య సిద్ధవరం
కో ప్రొడ్యూసర్: శ్రీమంత్ పాటూరి
దర్శకత్వం: శ్రీకాంత్ జి.రెడ్డి
మ్యూజిక్: ఎలిషా ప్రవీణ్, ఓషో వెంకట్
సినిమాటోగ్రఫీ: పి.సి.మౌళి
ఎడిటర్: కార్తీక్ ఉన్నవ
పాటలు, మాటలు: రాకేందు మౌళి
ఆర్ట్: చంద్రమౌళి.ఇ
కో డైరెక్టర్: సుధీర్ కుమార్ కుర్రు
పి.ఆర్.ఓ: వంశీ కాకా
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…