వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌చేసుకున్న యంగ్‌టాలెంటెడ్‌కథానాయకుడు కిరణ్‌అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్‌కమర్షియల్‌ఎంటర్‌టైనర్‘మీటర్’. టాలీవుడ్‌బ్లాక్‌బస్టర్‌చిత్రాలకు కేరాఫ్‌అడ్రస్‌గా మారిన మై*త్రీ మూవీ మేకర్స్‌సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్‌ఎంటర్‌టైన్‌మెంట్‌పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ని ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కిరణ్ అబ్బవరం కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ఆయనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆయన లుక్ కొత్తగా వుంటుంది అన్నారు.. అతుల్య రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, డీఓపీ: వెంకట్.సి.దిలీప్‌అండ్‌సురేష్‌సారంగం, ప్రొడక్షన్‌డిజైనర్: జేవీ, సంభాషణలు: రమేష్‌కాదూరి, సూర్య, లైన్‌ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌నిర్మాత: బాబా సాయి, చీఫ్‌ఎగ్జిక్యూటివ్‌నిర్మాత : బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్‌కంట్రోలర్: సురేష్‌కందులు, మార్కెటింగ్: ఫస్ట్‌ఫో, పబ్లిసిటి:మ్యాక్స్‌మీడియా, పీఆర్‌ఓ : వంశీ శేఖర్, మడూరి మధు, సమర్పణ: నవీన్‌ఎర్నేనీ, రవి శంకర్‌యలమంచిలి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రమేష్‌కాదూరి,