‘మేమ్ ఫేమస్’ కు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్‌

లహరి ఫిల్మ్స్,చాయ్ బిస్కెట్ ఫిలింస్ రెండోసారి కలసి చేస్తున్న ‘మేమ్ ఫేమస్’ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రోలో నటిస్తూ దర్శకత్వ వహించిన తొలి చిత్రం.  మంచి విలేజ్ ఫన్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర ప్రధాన తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించారు.

పాజిటివ్ బజ్‌ తో దూసుకెళుతున్న ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 2:29:59 సినిమా రన్‌టైమ్ లాక్  చేశారు. ఇందులోనే టైటిల్ క్రెడిట్‌లు, కమర్శియల్స్ ఉంటాయి. ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా హిలేరియస్ వినోదం కూడుకున్నదని ప్రమోషనల్ కంటెంట్ సూచించినప్పటికీ, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను కూడా సమానంగా మెప్పిస్తుంది. దీనికి తగిన భావోద్వేగాలు కూడా ఉంటాయి.

 సుమంత్ ప్రభాస్  చాలా సమర్ధవంతంగా హ్యాండిల్ చేసాడు. అతని రైటింగ్ మేజర్ అసెట్. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ , కళ్యాణ్ నాయక్ సంగీతం ఇతర పాజిటివ్ అంశాలు.

ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ని, బండనర్సంపల్లిలో పాత్రలతో వారు తిరుగుతున్న ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.

మే 26న మేమ్ ఫేమస్ థియేటర్లలో విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago