నేచురల్ స్టార్ నాని తన చిత్రం ‘హాయ్ నాన్న’ని టీమ్‌తో కలిసి జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈరోజు, ఇండియా Vs ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ షోలో స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కనిపించారు నాని. స్టార్ స్పోర్ట్స్ హిందీ ఛానెల్‌లో కనిపించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కలిశారు. ఇద్దరు స్టార్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.
ఇటివలే, హాయ్ నాన్న టీమ్ షేర్ చేసిన ఫోటో, వీడియోలో రాజకీయ నాయకుడిగా కనిపించారు నాని. ‘హాయ్ నాన్న’ ప్రచారంలో భాగంగా తన పొలిటికల్ పార్టీ మేనిఫెస్టోను ఆయన అనౌన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ ఈ ఆలోచనను మెచ్చుకున్నారు.
నాని అండ్ హాయ్ నాన్న టీమ్ సినిమాని వినూత్నంగా అద్భుతంగా ప్రమోట్ చేస్తోంది.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…