ప్రపంచ ప్రఖ్యాత పాప్ ఐకాన్ మైకేల్ జాక్సన్ కోసం ఐకానిక్ డాన్స్ మూవ్స్ రూపొందించిన లెజెండరీ కొరియోగ్రాఫర్ విన్సెంట్ పాటర్సన్, భారతీయ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పై ప్రశంసలు కురిపించారు.
ప్రేమ్ రక్షిత్ రూపొందించిన డాన్స్ కంపోజిషన్స్, ఆయన క్రియేటివిటీపై విన్సెంట్ పాటర్సన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘సినిమా రంగంలో మీ వర్క్ ని నేను ఎంతో అభినందిస్తున్నాను. మీరు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు భారతీయ సినీ పరిశ్రమకు గొప్ప గుర్తింపుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రెబల్ ప్రభాస్ తో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఒక హాలీవుడ్ స్థాయి సినిమా చేసే అవకాశంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. ఈ వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…