హలో బేబీ సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి

Must Read

ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో రాబోతున్న చిత్రం హలో బేబీ ఈ చిత్రంలో ఒక పాటను *మ్యూజిక్ డైరెక్టర్ కోటి * లాంచ్ చేశారు.
హలో బేబీ అంటూ ఈ పాటను సాదిక్ ఇమ్రాన్ రచన మరియు గాత్రం కూడా అందించడం జరిగింది.


మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రంలో నేను ఎందుకు మ్యూజిక్ ఇవ్వలేదా అని బాధపడుతున్నాను. ఇలాంటి ఒక చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. కథ వినగానే నేనే ఆశ్చర్యపోయాను. ప్రేక్షకులకి నచ్చే చిత్రం తీసినందుకు నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ కు మరియు యూనిట్ కి ఆల్ ద బెస్ట్ అన్నారు.


హలో బేబీ చిత్రం దర్శకత్వం వహించిన రాంగోపాల్ రత్నం, కెమెరామెన్ రమణ కే నాయుడు, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి మ్యూజిక్ సుకుమార్ పమ్మి, పనితనం అద్భుతంగా ఉంది.
భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ సోలో క్యారెక్టర్ చిత్రమైన ఈ హలో బేబీ లో కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అన్నారు నిర్మాత ఆదినారాయణ కాండ్రేగుల.

Latest News

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార...

More News