టాలీవుడ్

ఉగాది రోజున బ్రహ్మానందానికి ఎఫ్. ఎన్. సి. సి ఘన సన్మానం

ఉగాది రోజున ఎఫ్. ఎన్. సి. సి ( ఫిలింనగర్ కల్చరల్ సెంటర్) ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉగాది సందర్భంగా ప్రముఖ నటుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందాన్ని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సత్కరించబోతోంది. ఉగాది రోజు అంటే ఈనెల 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు బ్రహ్మానందం ఘనంగా సత్కరించబోతోంది ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాల వారు మాత్రమే కాకుండా అన్ని రంగాల ప్రముఖులు పాల్గొన బోతున్నారు. ఇక ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా శుక్రవారం ఉదయం ఎఫ్. ఎన్. సి. సి సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్, కమిటీ మెంబర్ పెద్దిరాజు, గోపాలరావు, ఎఫ్. ఎన్. సి. సి కల్చర్ కమిటీ వైస్ చైర్మన్ సురేష్ కొండేటి బ్రహ్మానందం నివాసానికి వెళ్లి కోరారు.

Tfja Team

Recent Posts

జనవరి 3న హీరో కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” టీజర్ రిలీజ్,

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్…

13 hours ago

Hero Kiran Abbavaram’s Dilruba Teaser to be Released

Young and talented hero Kiran Abbavaram stars in the upcoming movie Dilruba, with Rukshar Dhillon…

13 hours ago

‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్! సినిమాకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన

జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా ''అమ్మ నీకు వందనం'',  ''క్యాంపస్ అంపశయ్య'’,  "ప్రణయ…

16 hours ago

మెగస్టార్ చిరంజీవి హిట్లర్ జనవరి 1న థియేటర్స్ లో గ్రాండ్ రీ రిలీజ్ !!!

హిట్లర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం…

18 hours ago

Mad Gang is back with a BANG Maddest Song of the Year Swathi Reddy

Mad Square has already earned its place as one of the most anticipated franchises in…

2 days ago

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం నుండి రెండవ గీతం ‘స్వాతి రెడ్డి’ విడుదల

'మ్యాడ్ స్క్వేర్' చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన…

2 days ago