ఈ నెల 23న ఈరోజుల్లో గ్రాండ్ రీరిలీజ్

Must Read

ఇప్ప‌డు రీ రిలీజ్ ట్రెండ్ న‌డుస్తోంది. ఆ కోవ‌లోనే 2012, మార్చి 23న విడుద‌లై యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ కుర్ర‌కారుని ఆక‌ట్టుకుని సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఈ రోజుల్లో చిత్రాన్ని మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్‌. సినిమా విడుద‌లైన 12 సంవ‌త్స‌రాల‌కు మ‌ళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావ‌డం విశేషం.

ఎన్నో సంచ‌ల‌నాల‌కు తెర‌లేపిన ట్రెండ్‌సెట్ట‌ర్ ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మ‌ళ్లీ చూడాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. గుడ్ సినిమా గ్రూప్‌ బ్యానర్ పై క్రియేటివ్ ద‌ర్శ‌కుడ
మారుతీ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘ఈ రోజుల్లో’. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జేబి సంగీతం అందించాడు.

Latest News

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి...

More News