ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్‌కి సౌత్ ఇండియా లో అభిమానుల అభిమానానికి అవధులు లేవు. మరియు పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తో పాపులారిటీ ని నార్త్ ఇండియా నే కాకుండా ప్రపంచం లో అభిమానుల్ని సంపాయించుకున్న యాక్టర్ అల్లు అర్జున్. అభిమానులు అల్లు అర్జున్ ని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటారు. ఆయన సినిమాల కంటెంట్ ఏదైనా ఆన్‌లైన్‌లో విడుదలైతే చాలు సాధారణంగా అగ్రస్థానంలో ఉంటుంది. అంతేకాదు, పొరుగు రాష్ట్రాల్లో మరియు ఉత్తరాదిలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది.
సోషల్ మీడియాలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉండటం ద్వారా 20 మిలియన్స్ మైలురాయిని సాధించిన తొలి దక్షిణ భారత నటుడు గా రికార్డ్ సాధించారు.
అల్లు అర్జున్ అటు ఫామిలీ కి ఇటు తన అభిమానుల అభిమానానికి చాలా విలువనిస్తారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అతను తన భార్య స్నేహ మరియు పిల్లలు అయాన్ మరియు అర్హాతో ఆయన చిత్రాలు మరియు వీడియోలను పంచుకోవడంలో ప్రసిద్ధి చెందాడు.
ఐకాన్ స్టార్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సీక్వెల్ పుష్ప: ది రైజ్ చిత్రీకరణలో ఉన్నారు. పుష్ప: ది రూల్, ఎర్రచందనం స్మగ్లర్ అయిన పుష్పరాజ్ పాత్రను పోషించడం ద్వారా హాట్ ఫేవరెట్‌గా మారింది.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…