రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన గద్దర్ అవార్డ్స్ చేయాలని సినీ ప్రముఖులు అందరితో కలిసి గద్దర్ అవార్డ్స్ ని చేయడానికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు వస్తుందని తెలియజేస్తున్నాను.
చాలా రోజుల తర్వాత చాలా రోజుల నుండి ప్రభుత్వం అవార్డ్స్ చేయలేదు కాబట్టి దీన్ని గమనించి సినీ పరిశ్రమలో ఉన్న ప్రొడ్యూసర్స్ కి క్యారెక్టర్స్ కి అలాగే 24 గ్రాఫ్స్ లో ఉన్న నిపుణులైన టెక్నీషియన్స్ అందరికీ ఈ గద్దర్ అవార్డు ఇయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా గొప్ప విషయం
గద్దర్ లాంటి ఒక ప్రజానాయకుడు ప్రజా గాయకుడు వారి పేరు పైన అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దీన్ని తప్పకుండా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున కూడా మేము సపోర్ట్ చేస్తూ అందర్నీ కలుపుకొని ఈ అవార్డు ఫంక్షన్ చేయడానికి మేము ముందుంటాం దీనికి శ్రీపద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు,తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా ధన్యవాదాలు చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్,వైస్ చైర్మన్స్ జేవియర్, గురురాజ్,సెక్రటరీ సాగర్ అడ్వైజర్ ఏ ఎం రత్నం
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…