ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన హీరోయిన్ డింపుల్ హయాతి … జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
హీరోయిన్ డింపుల్ హయతి పై కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కారును ఢీ కొన్నదని జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు బాధితులు.
ఢీ కొనటమే కాక కాసేపు వీరంగం చేసిందంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
డింపుల్ హయాతి, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్, హుడా ఎన్‌క్లేవ్, జర్నలిస్ట్ కాలనీలో ఈ ఘటన జరిగింది.
డింపుల్ హయాతీని సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు పిలిచారు. అనంతరం ఆమె తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, ఘటనకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు.
దర్యాప్తు చేపట్టి తదుపరి విషయాలు తరువాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, డింపుల్ ఖిలాడి, రామబాణం సినిమా లో నటించి తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను నిర్మించుకుంది. తాజాగా, జరిగిన పరిణామాలతో తన కెరీర్ పై ప్రభావం పడవచ్చని సిని వర్గాలు చెబుతున్నాయి.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…