‘ ఈ ప్రమోషన్స్ లో భాగంగా వుల్వరైన్ అకా హ్యూ జాక్‌మన్ ని ఒక ఇంటర్వూలో ‘మీరు భయంకరమైన క్రికెట్ అభిమాని కదా?’ అని అడిగినప్పుడు వుల్వరైన్ ‘అవును’ అని చెప్తారు. అపుడు ఆ ఇంటర్వ్యూయర్ ఇలా అడుగుతాడు ‘మీకు ప్రస్తుతం క్రికెట్ లో ఎవరంటే బాగా ఇష్టం? అనో అడగగా. దానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘రోహిత్’ అని సమాధానం చెప్తారు హ్యూ జాక్‌మన్.
రోహిత్ శర్మ రీసెంట్ గా ఇండియా కి వరల్డ్ కప్ సాధించాడు అని అడిగినప్పుడు. ‘నాకెందుకు తెలీదు. రోహిత్ ఒక బీస్ట్ లాగా ఆడతాడు. నాకు అతని ఆట చూడడం చాలా ఇష్టమని’ తన అభిమానాన్ని ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ హ్యూ జాక్‌మన్ చాటుకున్నారు.
హ్యూ జాక్‌మన్ రోహిత్ పై తన అభిప్రాయాన్ని చెప్పడం వలన భారత దేశంలోని కోట్లమంది గుండెల్లో హ్యూ జాక్‌మన్ ఆనందం నింపేలా చేశారు. మార్వెల్ స్టూడియోస్ డెడ్‌పూల్ & వుల్వరైన్ జూలై 26న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ ఒక్క మాటతో ఈ సినిమా ప్రమోషన్ స్థాయి దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…