ప్రియదర్శి, నభా నటేష్ ‘డార్లింగ్’ షూటింగ్ పూర్తి

పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా, శ్రీమతి చైతన్య సమర్పణలో, వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘డార్లింగ్’.  నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమ్-కామ్‌ ఎంటర్ టైనర్ కి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘వై దిస్ కొలవెరి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. హను-మాన్ నిర్మాతల నుంచి వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులఈ చిత్రానికి పని చేస్తున్నారు. నరేష్ డీవోపీ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. హేమంత్ డైలాగ్స్ రాయగా, లవ్ టుడే ప్రదీప్ ఈ రాఘవ్ చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.

నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: అశ్విన్ రామ్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నరేష్
ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ
డైలాగ్స్: హేమంత్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచర్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: సీతారామ్ వై
సాహిత్యం: కాసర్ల శ్యామ్
కొరియోగ్రాఫర్: విజయ్ పోలాకి, ఈశ్వర్ పెంటి
ప్రాజెక్ట్ కన్సల్టెంట్: సన్నీ బాండ్
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి,
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ రెడ్డి పన్నాల, వంశీ సంగెం
లైన్ ప్రొడ్యూసర్: మంచి వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago