ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించలీ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

Must Read

చిత్రపరిశ్రమలో,ఇటి రంగంలో,బ్యాంకింగ్ రంగంలో, మారుతున్న సమాజం దుష్ట లై0గిక వేధింపులు ఎక్కువగా అవ్వుతున్నయి ,కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చుచున్నారు కొందరు ఎవ్వరికి చేప్పలేక ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారు ,మహిళల పై గతం జరిగిన,ఇప్పుడు జరుగుతున్న హింస లపై తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే ఒక రిటైర్డ్ నాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ ని నియమించి .నిష్పక్షపాతమైన వారిని కమిటీ సభ్యులు గా నియమించి ఈ మహిళలపై అన్నీ అన్నాయలపై ఉక్కుపాదం మోపాలని తెలుగు భాషా పరిరక్షణ వేదిక ,కన్వీనర్ ,తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో కోరారు ,

కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఆ ప్రకటన లో ” కేరళ లో రిటైర్డ్ నాయమూర్తి ని విచారణ చేయుట కొరకు అక్కడ ప్రభుత్వం నియమించాటం జరిగిందని ,ఆ నాయమూర్తి విచారణ లో తెలిన అంశాలు తెలిసిన వెంటనే అక్కడ ఆర్త్తిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారని ,అంటె అక్కడ అది సగటు ప్రేయక్షకుడా పై ప్రభావం చూపుతుందన్న భయంతో సూపర్ స్టార్ వెంటనే తప్పుకోవడం జరిగిందని ,పూనమ్ కౌర్ తనకు అన్నాయం జరిగిందని ట్విట్టర్ లో చెప్పితే ఎలా ? రావాలి లిఖిత పూర్వకంగా తనపై జరిగిన హింస ను తెలిపితే వెంటనే తను ,చిత్ర రంగంలో ని ప్రముఖులు అటు చట్ట పరంగా , సహాయం చేసే దానికి సిద్ధంగా ఉన్నామని ,ఇక జానీ మాస్టర్ ప్రతిభను గుర్తించి ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్ ను ఈ లేంగిక వేధింపుల కేస్ విచారణ ముగిసే వరకు ఆపాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కి డిమాండ్ చేయటం జరుగుతుందని ,

షూటింగ్ లు జరిగే ప్రదేశాలలో సి.సి.టి. వి లను ఏర్పాటు చేసి ఇలాంటి వేధింపులను నియంత్రించుటకు ప్రభుత్వం వెంటనే కచ్చితం సి.సి కెమెరా లు ఉండాలని ఒక చట్టం తీవాలని, ఈ వానిటీ వెహికల్ నందు ఇలాంటి సౌకర్యం ను నిర్మాత లు వెంటనే తమిళనాడు లాగా రద్దు చేయలని
ఈ లె0గిక వేదింపుల కేస్ తేలే వరకు జానీ మాస్టర్ కు చిత్ర పరిశ్రమలో డాన్స్ మాస్టర్ అవకాశాలు ఇవ్వకూడదని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఆ ప్రకటన లో కోరారు…

Latest News

Rahasyam Idam Jagat A Unique Story Komal R Bharadwaj

Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional content of the film,...

More News