అశ్విన్ బాబు #AB8 టైటిల్ ‘వచ్చినవాడు గౌతం‘

యూనిక్  థ్రిల్లర్ ‘హిడింబ’లో తన అద్భుతమైన యాక్షన్-ప్యాక్డ్ నటనతో అందరినీ సర్ ప్రైజ్ చేసిన  ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ చిత్రానికి సిద్ధమవుతున్నారు. అశ్విన్ బాబు 8వ చిత్రం #AB8 మామిడాల ఎం ఆర్ కృష్ణ  దర్సకత్వంలో ఈరోజు అనౌన్స్ చేశారు.  షణ్ముఖ పిక్చర్స్‌పై ఆలూరి సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆలూరి హర్షవర్ధన్ చౌదరి సమర్పిస్తున్నారు.

అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా  ఈ చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. మెడికో థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్ స్టెతస్కోప్ పట్టుకున్న హీరో చేతిని చూపిస్తుంది. అతని ముఖాన్నిచేయి కవర్ చేస్తోంది. చేతి నుండి రక్తం కారుతోంది.

కథనంలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండే సినిమా కోసం అశ్విన్ బాబు ఫిజికల్ గా మేకోవర్ అయ్యారు. గౌర హరి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్  యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా , అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో  తెలియజేస్తారు.

తారాగణం: అశ్విన్ బాబు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: మామిడాల ఎంఆర్ కృష్ణ
నిర్మాత: ఆలూరి సురేష్
బ్యానర్: షణ్ముఖ పిక్చర్స్
సమర్పణ: ఆలూరి హర్షవర్ధన్ చౌదరి
డీవోపీ: శ్యామ్ కె నాయుడు
సంగీతం: గౌర హరి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
డైలాగ్స్: అబ్బూరి రవి
సాహిత్యం: భాస్కర భట్ల – శ్రీమణి
పబ్లిసిటీ: అనిల్ & భాను
పీఆర్వో: వంశీ – శేఖర్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago