అనన్య నాగళ్ల హిడి (వేర్ ది ఫీలింగ్) లాంచ్

Must Read

నటిగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనన్య నాగళ్ల నూతనంగా హిడి పేరుతో కేవలం మహిళలకు ఉపయోగపడేలా క్లోతింగ్ బిజినెస్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అనన్య నాగళ్ల తో పాటు ఈటెల క్షమిత, సీనియర్ జర్నలిస్ట్ స్వప్న, శ్రీనీ ఇన్ఫ్రా శ్రీనివాస్, కోమటి శ్రీనివాస్ రావు, స్రవంతి, శివ తదితరలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అనన్య నాగళ్ల మాట్లాడుతూ… ‘మహిళలు తన సొంత కాళ్ళమీద నిలబడాలని నేను ఈ హిడి ను ప్రారంభించాను, మహిళలు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకొనే క్లోత్స్ హిడి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఉమేన్స్ మాత్రమే ఈ ఆన్ లైన్ బిజినెస్ చేసుకొనే వెసలబాటును కల్పిస్తున్నాను, ఒక బిగ్గెస్ట్ ఫ్రాన్చేజ్ లాగా దీనిని ముందుకు తీసుకొని వెళుతున్నాను, దీనికి మీ అందరి సపోర్ట్ కావలి’ అన్నారు.

Latest News

‘బా బా బ్లాక్ షీప్’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నెక్ట్స్ మా బ్యాన‌ర్‌లో మ‌రిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన‌ప్‌లో ఉన్నాయి – నిర్మాత వేణు దోనేపూడి

దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై గుణి మంచికంటి ద‌ర్శ‌కుడిగా వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. పూర్తిగా మేఘాలయలో చిత్రీకరించిన...

More News