నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి

Must Read

చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్ లో గుండెపోటు తో మరణించిన విజయ రంగ రాజు. వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డ విజయ రంగ రాజుట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లిన విజయ రంగ రాజు

ఇతనికి ఇద్దరు కూతుళ్లు .ఎక్కువగా విలన్ , సహాయ పాత్రలు పోషించారు. 1994 లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం. యజ్ఞం సినిమా తో మంచి గుర్తింపు.

యజ్ఞం చిత్రంలో హీరోగా గోపీచంద్ నటించగా విలన్ పాత్రలో విజయ రంగరాజు నటించాడు. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది.

Latest News

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ...

More News