
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.
మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.
→ ఈ రూ.100లో GST కూడా కలిపి ఉంటుంది.
26 ఆగస్టు 2026 నుంచి 4 సెప్టెంబర్ 2026 వరకు
మొత్తం 10 రోజుల పాటు ఈ అదనపు ధరలు అమల్లో ఉంటాయి.
అలాగే రోజుకు 5 రెగ్యులర్ షోలు వరకు ఈ అనుమతి వర్తిస్తుంది.
సినిమాకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చినందుకు ప్రతిగా KVN–Monster Mind Creations LLP సంస్థ:
రూ.1 కోటి (₹1,00,00,000)
ను Telugu Film Industry Employees’ Welfare Committee Accountలో జమ చేయాలి.
ఈ ఖాతాను Telangana Film Development Corporation (FDC) నిర్వహిస్తుంది. ఈ మొత్తాన్ని సినీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాలి.

