సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, “కలర్ ఫొటో”తో నిర్మాతగా తన అభిరుచి చాటుకున్న దర్శకుడు సాయి రాజేశ్ సంయుక్త నిర్మాణంలో అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సంతోష్ శోభన్, సోషల్ మీడియా ఫేమ్ అలేఖ్య హారిక హీరో హీరోయిన్లుగా ప్రొడక్షన్ నెం.4 సినిమా తెరకెక్కుతోంది. ఈరోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ పై కొన్ని ‘ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి..’ అనే హార్ట్ టచింగ్ క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. సంతోష్ శోభన్ లుక్ ఇంటెన్స్ గా ఉంది. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతోంది.
నటీనటులు – సంతోష్ శోభన్, అలేఖ్య హారిక
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – అస్కర్
మ్యూజిక్ – విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్ – విప్లవ్ నైషదం
కథ, స్క్రీన్ ప్లే – సాయి రాజేశ్
కో ప్రొడ్యూసర్స్ – ధీరజ్ మొగిలినేని, రమేష్ పెద్దింటి
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాకా
బ్యానర్స్ – అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్స్ – ఎస్ కేఎన్, సాయి రాజేశ్
దర్శకత్వం – సుమన్ పాతూరి
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…