Vishal

విశాల్ మద గజ రాజా సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న తెలుగు లో గ్రాండ్ గా రిలీజ్

హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మద గజ రాజా. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్ లో విడుదలై ఈ…

11 months ago

Versatile Star Vishal’s Much-awaited Actioner Rathnam Completed Censor – Grandly Releasing Tomorrow

Versatile Star Vishal’s much-awaited film Rathnam directed by Hari will be hitting the screens tomorrow with high expectations, since the…

2 years ago

విశాల్ ‘రత్నం’ సెన్సార్ పూర్తి.. రేపే గ్రాండ్‌గా విడుదల

యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టేందుకు రత్నం రాబోతోంది. ఇది వరకే ఈ ఇద్దరి కాంబోలో భరణి, పూజా వంటి యాక్షన్…

2 years ago

‘రత్నం’ కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది హీరో విశాల్

విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్…

2 years ago

హీరో విశాల్, దర్శకుడు హరి కాంబినేషన్ లో భారీ చిత్రం

'తమిరభరణి'  'పూజై' వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత హీరో విశాల్, దర్శకుడు హరి కాంబినేషన్ లో భారీ చిత్రం - స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ & జీ స్టూడియోస్…

2 years ago

‘లాఠీ’ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ ఈ 13న స్క్రీనింగ్

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’.  రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటిరీయల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.‘లాఠీ’ మూవీ మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. ‘లాఠీ’ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ ను  నవంబర్ 13వ తేది సాయంత్రం 6.30 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ హాల్ వేదికగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపిన మేకర్స్ ఈ మేరకు ఆహ్వానం పలికారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తోంది.లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. దిలీప్ సుబ్బరాయణ్ అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు.సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్‌గా, పార్థిబన్  రచయితగా పని చేస్తున్నారు. నటీనటులు : విశాల్, సునయన సాంకేతిక విభాగం : నిర్మాతలు : రమణ, నంద దర్శకత్వం : ఏ వినోద్ కుమార్ బ్యానర్ : రానా ప్రొడక్షన్స్ రచయిత : పొన్ పార్థీబన్ మ్యూజిక్ : సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్ స్టంట్ డైరెక్టర్ : దిలీప్ సుబ్బరాయణ్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల గోపి పీఆర్వో : వంశీ-శేఖర్

3 years ago