Ritika Singh

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, భారీ బ‌డ్జెట్ మూవీ ‘వేట్టైయాన్’ అక్టోబ‌ర్ 10న విడుద‌ల‌

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం…

1 year ago

Lyca Productions’ Vettaiyan set to unfold on October 10, 2024

Lyca Productions is gearing up for a grand cinematic spectacle as their highly anticipated film, Superstar Rajinikanth's Vettaiyan (Thalaivar 170),…

1 year ago

Super Star Rajinikanth wraps “Vettaiyan”

Superstar Rajinikanth has wrapped up shooting for the much-anticipated movie "Vettaiyan," marking a significant milestone in his illustrious career. Lyca…

2 years ago

‘వేట్టయాన్’ షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ…

2 years ago

అక్టోబర్‌లో రానున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయాన్’

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమా రాబోతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ…

2 years ago

విజయ్ ఆంటోనీ ‘హత్య’ నుంచి “ఎవరు నువ్వు?” పాట విడుదల

బిచ్చగాడు-2 మూవీతో రీసెంట్‌ సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ అంటోని.. మరో సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. సరికొత్త లైన్‌తో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌…

2 years ago

జులై 21న విడుదల కానున్న విజయ్ ఆంటోనీ నటించిన హత్య

బిచ్చగాడు 2 సినిమా తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన విజయ్ ఆంటోనీ, మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిదంగా ఉన్నారు. విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త…

2 years ago

‘ఇన్ కార్’ ప్రెస్ మీట్ లో రితిక సింగ్

నేషనల్ అవార్డ్ విన్నర్,‘గురు’ సినిమా ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్‌’. ఇన్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఇన్ కార్’ మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్‌ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో  రితిక సింగ్ మాట్లాడుతూ : ‘ఇన్ కార్’ చాలా సీరియస్, కంప్లీట్ రా ఫిల్మ్. ఈ సినిమా షూటింగ్ చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు హర్ష కు కృతజ్ఞతలు. చాలా భావోద్వేగానికి గురి చేసిన పాత్రది. చివరి క్షణం వరకూ పోరాడే పాత్ర చేశాను. కొన్ని సీన్లు చేస్తున్నపుడు టీం అంతా ఏడ్చేసేవారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. అందరికీ రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. దురదృష్టవశాత్తు అత్యాచారంకు సంబంధించిన వార్తలు హెడ్ లైన్స్ లో రోజూ చూస్తుంటాం. ఎలాంటి పరిస్థితులు ఇలాంటి దారుణమైన సంఘటనలకు దారితీస్తాయనేది ఇందులో చూపించాం. చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. ఈ కథ విన్నప్పుడే నటనకు ఆస్కారం వుండే పాత్ర చేయబోతున్నానని అర్ధమైయింది. దాదాపు షూటింగ్ కార్ లో చేశాం. ఈ కథకు కంటిన్యూటీ చాలా ముఖ్యం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వరకూ నేను తల స్నానం చేయలేదు. ‘ఇన్ కార్’ రియల్, డిస్టర్బింగ్ ఫిల్మ్. కానీ చివర్లో ఒక గొప్ప హోప్ ని ఇస్తుంది. అందరూ ‘ఇన్ కార్’ ని తప్పకుండా చూడాలి’’ అన్నారు. దర్శకుడు హర్ష వర్ధన్ మాట్లాడుతూ : ‘ఇన్ కార్’ ఒక థ్రిల్లర్. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. అత్యాచారంకు సంబంధించిన వార్తలు నిత్యం హెడ్ లైన్స్ లో చూస్తుంటాం. అయితే ఆ వార్త హెడ్ లైన్స్ లోకి రావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు వుంటాయి? కొందరు ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారు? వాళ్ళ మనస్తత్వం ఎలా ఎలా వుంటుంది ? అనే అంశాలని చూపించాలానే ఆలోచనతో ఇన్ కార్ రూపొందించాం. ఇది చాలా క్లిష్టమైన సమస్య. శారీర హింసే కాదు మహిళలని మానసికంగా ఎలా హింసకు గురౌతుందో కూడా ఇందులో చూపించాం. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. రితిక సింగ్ అద్భుతంగా నటించారు. ఇది ఒక సవాల్ తో కూడుకున్న పాత్ర. ఈ సినిమా కోసం దాదాపు 32 రోజుల పాటు ఆమె తలస్నానం చేయకుండా ఒకే డ్రెస్ తో వున్నారు. చాలా అంకితభావంతో నటించారు. ఈ సినిమాతో తప్పకుండా ఆమెకు మరో జాతీయ అవార్డ్ వస్తుందనే నమ్మకం వుంది’’ అన్నారు.   తారాగణం: రితిక సింగ్, సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా,  జ్ఞాన్ ప్రకాష్ సాంకేతిక సిబ్బంది: ప్రొడక్షన్ హౌస్: ఇన్‌బాక్స్  పిక్చర్స్ నిర్మాతలు: అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి రచన, దర్శకత్వం: హర్ష వర్ధన్ డీవోపీ: మిథున్ గంగోపాధ్యాయ ఎడిటర్: మాణిక్ దివార్ యాక్షన్: సునీల్ రోడ్రిగ్స్

3 years ago

ఇన్ కార్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి, ‘గురు’ సినిమా ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్‌’. ఇన్‌బాక్స్ పిక్చర్స్…

3 years ago