Mega Prince Varun Tej

14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్న కామాక్షి భాస్కర్ల

ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల సంతోషంగా…

2 years ago

Kamakshi Bhaskarla wins Best Actress Award at the prestigious 14th Dada Saheb Phalke Film Festival

Dr. Kamakshi Bhaskarla is ecstatic to win the Best Actress award at the prestigious 14th Dada Saheb Phalke Film Festival…

2 years ago

గాంఢీవధారి అర్జున ఆగ‌స్ట్ 25న మూవీ గ్రాండ్ రిలీజ్‌

దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించి పెద్ద స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఈ ఎమర్జెన్సీ నుంచి కాపాడే వ్యక్తి ఎవ‌రా? అని అంద‌రూ ఆలోచిస్తుంటే.. అంత హై రిస్క్ నుంచి కాపాడే…

2 years ago

Ma Oori Polimera-2′ Teaser

The edgy teaser is filled with tension and dread! https://youtu.be/-TI_ulgD8kI 'Ma Oori Polimera-2', produced by Shree Krishna Creations and presented…

2 years ago

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ లాంచ్ చేసిన మా ఊరి పొలిమేర‌-2 టీజ‌ర్

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రంమా ఊరి పొలిమేర-2`. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి…

2 years ago

Mega Prince Varun Tej’s 13 To Take Off On September 19th

Carved out a niche name for himself, mega prince Varun Tej is not sticking to one particular genre. Rather picking…

3 years ago

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రం సెప్టెంబర్ 19న ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకొని, అద్భుతమైన విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తున్న వరుణ్ తేజ్ మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేయనున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ప్రకటన గురించి ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ కొత్త సినిమా స్నీక్ పీక్ వీడియోలో వరుణ్ చాలా క్యురియాసిటీతో స్క్రిప్ట్‌ను చదవడం ఎక్సయిటింగా వుంది. ఈ వీడియోలో కనిపించిన కొటేషన్ హీరో పాత్ర గురించి తెలియజేస్తోంది. స్క్రిప్ట్ చదవడం పూర్తి కాగానే, స్క్రిప్ట్‌  తనకి గొప్ప సంతృప్తిని ఇచ్చినట్లు వరుణ్ తేజ్ ముఖంలో సంతోషకరమైన చిరునవ్వు కనిపించింది. వీడియో చివర్లో  స్క్రిప్ట్‌పై ఒక బొమ్మ ఎయిర్‌క్రాఫ్ట్‌ని వుంచడం, విమానం టేకాఫ్ అవుతున్నట్లు వినిపించిన సౌండ్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. వీడియో చూపించినట్లు యధార్ధ  సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ కథ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ చాలా విలక్షణంగా వుంది. ఈ మెగా ప్రాజెక్ట్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్, లో తన పాత్ర కోసం వరుణ్ తేజ్ చాలా హోంవర్క్ చేశారని, అన్ని విధాలుగా ఈ పాత్ర కోసం  సిద్ధమయ్యారు అని అనౌన్స్ మెంట్ వీడియో చూస్తే అర్ధమౌతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

3 years ago