ఇండియా లోని మొట్టమొదటి ఆక్సిజన్ థీమ్ తో ఏ 2 జెడ్ బాస్కెట్ గ్రీన్ సూపర్ మార్కెట్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందిఅని సినీనటి సంచితా భాస్ అన్నారు.
ఏ 2 జెడ్ బాస్కెట్స్ నిర్వహకులు నందిని పులివర్తి మరియు తుషార్ కుంకుపూడి మాట్లాడుతూ మీము ఈ సూపర్ మార్కెట్ ఉమెన్ ఎంటర్ ఇంట్రెప్రేనెర్ (Entrepreneur) మార్చేందుకు గాను మా ఈ గ్రీన్ బాస్కెట్స్ సూపర్ మార్కెట్ ని తీసుకోవచ్చాము అని ఎవరికి అయితే ఈ బిసినెస్ ఉమెన్ గా మేము మారుస్తాం అని మా ఈ సూపర్ మార్కెట్ లో మీ ఇంటికి సరిపోయే అని వస్తువులు లభిస్తాయి అని ఈరోజు ఈ సూపర్ మార్కెట్ ని ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ టీమ్ ప్రారంభించినదుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…