నాధా ధీనం జగత్ సర్వం ప్రొడక్షన్స్ పతాకంపై జాంజ్ సూర్య నారాయణ సమర్పణలో జామి ప్రసాద్ నటిస్తూ దర్శకత్వం చేసిన సినిమా ‘ బెడ్ లైట్ ‘ వెలిగిందో డేంజర్ అనేది ఉప శీర్షిక.
హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా హీరో , డైరెక్టర్ జామి ప్రసాద్ మాట్లాడుతూ
చాలా కష్ట పడి మా టీం ఈ సినిమా ని తీసాము ,వైజాగ్ , విజయనగరం ప్రాంతాలలోని లొకేషన్స్ లో సినిమా ని షూట్ చేసాం, సెన్సార్ బోర్డ్ మెంబర్స్ సైతం సినిమా చూసి ప్రశంసించారు.
మా సినిమా ని థియేటర్లలో విడుదల చేయడానికి సహకారాన్ని అందిస్తున్న డిస్ట్రిబ్యూటర్ కొప్పిశెట్టి శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
అలానే ఈ సినిమా కి మరొక ప్రత్యేకత ఏంటి అంటే
కథ మాటలు, కెమెరా, ఎడిటింగ్ నుండి సర్వం నేనె చేసాను, 24 క్రాఫ్ట్స్ ని భుజాన వేసుకొని చాలా ఇష్టం తో తీసిన ఈ సినిమా ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
నటి నటులు
జామి ప్రసాద్, వాగ్దేవి, కీర్తన, ఏ.యు. ప్రసాద్ సుబ్బారావు, అకిరా ప్రీత్, శ్రీజ తదితరులు.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…