సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని స్థానిక చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన లకావత్ రామారావు (late) కుమార్తె లావణ్య UPSC, IAS పోటీ పరీక్షలకు తర్ఫీదు తీసుకుంటుంది, ఆర్థిక ఇబ్బందులు పేద విద్యార్థుల ప్రతిభకు సమస్య కాకూడదని తన కోచింగ్ ఫీజుల నిమిత్తం వర్క్ కాగ్ కంపెనీ అధినేత అన్నపురెడ్డి అప్పి రెడ్డి గారు మరియు కార్పోరేట్ సామాజిక బాధ్యత ( సి. యస్. ఆర్ ) ప్రోగ్రామ్ తరపున ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.
పేద విద్యార్థుల చదువుల కొరకు, ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత శిఖరాలు చేర్చడానికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్క్ కాగ్ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డి గారు, చక్రధర్ గారు, హీరో సోహెల్, శ్రీనివాస్ రెడ్డి, రవి సజ్జల, చరిత్ జూలూరి మరియు తదితరులు పాల్గొన్నారు. తనకు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రోత్సహించిన అప్పి రెడ్డి గారికి తను ఎప్పుడూ రుణపడి ఉంటానని విద్యార్థిని లకావత్ లావణ్య పేర్కొన్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…