Must Read

డిసెంబర్ 5, 2022 : వందల మంది మట్టిని రక్షించు ఉద్యమం వాలంటీర్లు ఇంకా కాలేజీ విద్యార్థులు శిల్పారామం, కూకట్ పల్లి, ట్యాంక్ బండ్, అమీర్ పేట్, ప్యారడైజ్, కొత్తపేట్, తార్నాక మొదలగు ప్రదేశాలలో ఉ. 8 నుండి 9 గం.ల వరకు పలుచోట్ల నిలబడి, నడస్తు, సైకిల్ నడుపుతూ, స్టిక్కర్లు పంచుతూ వివిధ రకాలుగా మట్టి క్షీణత గురించి అవగాహన కల్పించడానికి ముందుకొచ్చారు.

మట్టే సమస్త జీవకోటికి ఆధారం, కాబట్టి వ్యవసాయ భూముల్లో కనీసం 3-6% సేంద్రీయ పదార్ధం ఉండేలా చట్టాలు రూపొందించమని, ప్రపంచ దేశాలను కోరుతూ జరిగిన, ఇంకా జరుగుతున్న ప్రపంచవ్యాప్త పర్యావరణ ఉద్యమం ఇది. దీని కోసం సద్గురు ప్రపంచవ్యాప్తంగా 100-రోజులు, 30,000 కిలోమీటర్లు, ఏకధాటిగా 27 దేశాల గుండా ఒంటరిగా మోటార్‌సైకిల్ పైన ప్రయాణం చేశారు.

“పిల్లలు చేసిన కళాకృతులు ఎంతో అద్బుతంగా ఉన్నాయి” అని ఈ కార్యక్రమంలో అందరికీ స్టిక్కర్లు పంచిన రాజ్…
తేది: 5 డిసెంబర్
సమయం: ఉ. 8 నుండి 9 గం. వరకు

ప్రదేశాలు:

శిల్పారామం
మొదటి పాయింట్: శిల్పారామం
చివరి పాయింట్: దుర్గం చెరువు మెట్రో స్టేషన్

మొదటి పాయింట్: కె బి ఆర్ పార్క్
చివరి పాయింట్: జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్

ట్యాంక్ బండ్
మొదటి పాయింట్: ఇంగ్లీష్ యూనియన్ స్కూల్

అమీర్ పేట్
మొదటి పాయింట్: అమీర్ పేట్ మెట్రో స్టేషన్
చివరి పాయింట్: SR నగర్ X రోడ్స్

ప్యారడైజ్
మొదటి పాయింట్: ప్యారడైజ్ X రోడ్స్ , ఇండియన్ పెట్రోల్ పంప్

తార్నాక
తార్నాక RTC హాస్పిటల్

కొత్తపేట్
విక్టోరియా మెమోరియల్ స్టేషన్

కూకట్ పల్లి
మొదటి పాయింట్: JNTU మెట్రో స్టేషన్
చివరి పాయింట్: JNTU రైతు బజార్

మట్టిని రక్షించు ఉద్యమం గురించి మరిన్ని వివరాల కోసం www.savesoil.org/te సందర్శించగలరు.

Latest News

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా "మర్రిచెట్టు కింద మనోళ్ళు"...

More News