‘తెప్ప సముద్రం’ ఆగస్ట్ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Must Read

చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించిన మూవీ తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఆగస్ట్ 3 నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యుషన్ చేస్తోంది.

ఎంగేజింగ్ కంటెంట్ తో తెరకెక్కిన ‘తెప్ప సముద్రం’ ఈ వీకెండ్ ఆహా ఓటీటీ లో తప్పకుండా చూడాల్సిన చిత్రం.

Latest News

ఎన్‌టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

ప్రముఖ‌ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్‌.టి.ఆర్‌) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ క‌ల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ మాధ్య‌మాల్లో...

More News