ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతనంగా పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ ఘనంగా జరిగింది. శ్రీ వి. సూరన్న ( సినీ ఆర్ట్ డైరెక్టర్) మెమోరియల్ పికిల్ బాల్ కోర్ట్ గా పేరు పెట్టి నేడు ఘనంగా ఓపెన్ చేశారు. FNCC లో యాక్టివిటీస్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు ఈ పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ తో ఇంకా ముందు ముందు మరిన్ని టోర్నమెంట్స్, ఆక్టివిటీస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథులుగా
సినీ దర్శకులు శ్రీ పి. సాంబశివరావు గారు, FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ డా. కే. ఎల్. నారాయణ గారు, ఆనంద్ సినీ సర్వీస్ శ్రీ పి. కిరణ్ గారు పాల్గొన్నారు. వీరితోపాటు FNCC ప్రెసిడెంట్ శ్రీ జి. ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ టి. రంగారావు గారు, సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్ గారు, ట్రెజరర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ పెద్దిరాజు గారు, మరియు కమిటీ మెంబర్స్ శ్రీ కాజా సూర్యనారాయణ గారు, శ్రీమతి శైలజ జూజల గారు, శ్రీ ఎ.గోపాలరావు, శ్రీ ఏడిద సతీష్ (రాజా) గారు, శ్రీ సామ ఇంద్రపాల్ రెడ్డి గారు, డోనర్ శ్రీ వి. నిరంజన్ బాబు గారు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్ పొలిశెట్టి కెరీర్లోనే అతిపెద్ద విజయంయూఎస్లో హ్యాట్రిక్…
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో బహు భాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ దుల్కర్ సల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…