Uncategorized

జీ 5,కోన వెంకట్ గారికి థాంక్స్ – లావణ్య త్రిపాఠి ఆది సాయికుమార్

Thanks to G5, Kona Venkat - Lavanya Tripathi. Adi best original 'Puli Meka' was added in this OTT library on…

2 years ago

స్టార్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఆవిష్క‌రించిన ‘కథ వెనుక కథ’  టీజ‌ర్‌

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక…

2 years ago

<strong>సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ‘హంట్’ యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల</strong>

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్…

2 years ago

ఇలాంటి పాత్రలు చేయాలంటే దేవుడి పర్మిషన్ ఉండాలి.. ‘జయహో రామానుజ’ ఈవెంట్‌లో హీరో సుమన్

సుదర్శనం ప్రొడక్షన్స్ లో జయహో రామానుజ చిత్రాన్ని లయన్ డా. సాయివెంకట్ స్వీయ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రానికి సాయిప్రసన్న ప్రవలిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ…

2 years ago

‘ధమాకా’నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఇంటర్వ్యూ

మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ''ధమాకా'.  కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్…

2 years ago

విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ విడుదల

ఫలక్‌నుమా దాస్‌తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ తను టైటిల్ రోల్ పోషిస్తున్న  పాన్ ఇండియా మూవీ 'దాస్ కా ధమ్కీ'కి దర్శకత్వం వహిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయిక. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ  మాటలు అందిస్తున్నారు. 'దాస్ కా ధమ్కీ' ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఫస్ట్ లుక్ లోవిశ్వక్ సేన్  చెవిపోగులు, గడియారం ధరించి స్టైలిష్, రగ్డ్ లుక్‌లో కనిపించారు. తన కనుబొమ్మలను పైకెత్తి ఎవరికో ధంకీ ఇస్తున్నట్లుగా చూడటం ఆసక్తికరంగా వుంది. క్యూరియాసిటీని పెంచిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మాస్, యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడనే భావన కలిగిస్తోంది.  'దాస్ కా ధమ్కీ' రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్‌ వుంటుంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ యాక్షన్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఈ వారం చివరికల్లా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ మొత్తం పూర్తవుతాయి. ఆర్‌ఆర్‌ఆర్‌, హరి హర వీర మల్లు చిత్రాలకు  స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ ఇవ్వబోతున్నాయి. బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్‌ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌ ను పర్యవేక్షించారు. చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ఇందులో ప్రతి నటుడికి సమానమైన, మంచి ప్రాముఖ్యత ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి, 2023లో తెలుగు, తమిళం, మలయాళం,  హిందీ భాషల్లో విడుదల కానుంది. తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్ సాంకేతిక  విభాగం : దర్శకత్వం: విశ్వక్ సేన్ నిర్మాత: కరాటే రాజు బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ కథ: ప్రసన్న కుమార్ బెజవాడ డీవోపీ: దినేష్ కె బాబు సంగీతం: లియోన్ జేమ్స్ ఎడిటర్: అన్వర్ అలీ ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు…

2 years ago

5 భాషల్లో బిగ్గెస్ట్ బ‌యోపిక్ ఆఫ్ ఇండియా ‘విజయానంద్’

‘కృషి ఉంటే మ‌నుషులు ఋషుల‌వుతారు.. మ‌హా పురుషుల‌వుతారు’ అని చెప్పే ఇన్‌స్పైరింగ్ ప‌ర్స‌నాలిటీస్ ఎంద‌రో.. అలాంటి వారిలో ఒక‌రు విజ‌య్ శంకేశ్వ‌ర్‌. ఆయ‌న జీవన ప్ర‌యాణం, సాధించిన…

2 years ago

Swadharm Entertainment s Masooda on November 18

The banner that brought out 'Malli Raava' and 'Agent Sai Srinivasa Athreya' is back. Swadharm Entertainment and producer Rahul Yadav…

2 years ago

నవంబర్ 18న దిల్ రాజు రిలీజ్ చేస్తున్న చిత్రం మసూద

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామా ఎంటర్‌టైనర్‌గా…

2 years ago