టాలీవుడ్

ఆడియన్స్‌కూ థ్రిల్ ఇస్తుంది ‘యశోద’ చూసాక

'యశోద'లో సమంత భావోద్వేగభరిత పాత్ర చేశారు.  తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా కనిపించనున్నారు. రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటర్.…

3 years ago

‘హను-మాన్’ టీజర్ నవంబర్ 15న విడుదల

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్తో వస్తున్నారు. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్…

3 years ago

చెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క శెట్టి లుక్ రిలీ

యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్…

3 years ago

11న “వర్షం” రీ రిలీజ్….టిక్కెట్ల స్పీడ్ బుకింగ్

గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన "వర్షం" సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ నెల 11న రీ రిలీజ్ కానుంది. యంగ్ రెబల్…

3 years ago

“నచ్చింది గాళ్ ఫ్రెండూ”కు యూఏ సర్టిఫికెట్

ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా నచ్చింది గాళ్ ఫ్రెండూ. జెన్నీ నాయికగా నటిస్తోంది. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి…

3 years ago

బుట్ట బొమ్మ సినిమా టీజర్ విడుదల

*నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా"బుట్ట బొమ్మ"  టీజర్ విడుదల *అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట  ల తో  'సితార ఎంటర్ టైన్ మెంట్స్' ,…

3 years ago

మా కుటుంబానికి ఒక స్వీట్ మెమొరీ ఈ సినిమా

అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యూల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ చిత్రానికి విజేత సినిమా ఫేమ్ రాకేష్‌ శశి దర్శకత్వం వహించారు. మెగా…

3 years ago

రాజయోగం టీజర్ లాంఛ్ చేసిన హీరో విశ్వక్ సేన్

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజయోగం. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై…

3 years ago

గాలోడు ట్రైల‌ర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది

`సుడిగాలి` సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా  ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో…

3 years ago

దిల్ వాలా సినిమా షూటింగ్ ప్రారంభం

పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలరా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం 'దిల్ వాలా'.క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మెరిసే మెరిసే ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా నటిస్తున్నారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్ గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. తారాగణం: హీరో: నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి,  రాజేంద్ర ప్రసాద్, అలీ రాజా, దేవ్ గిల్ , అలీ పోసాని, బ్రహ్మజీ, రఘుబాబు, సుదర్శన్, భద్రం, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, మాణిక్, గోవిందరావు, గోవర్ధన్, ఎస్తార్, ప్రగతి, లయ, లహరి, హిమజ, శిరీష తదితరులు టెక్నికల్ టీమ్ : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:వీరభద్రమ్ చౌదరి  నిర్మాతలు: నబీషేక్, తూము నర్సింహా పటేల్ బ్యానర్స్ :   డెక్కన్ డ్రీమ్ వర్క్స్ సంగీతం: అనూప్ రూబెన్స్ మాటలు: శంకర్ కెమరా : అనిత్ ఆర్ట్ డైరెక్టర్ : ఉపేంద్ర ఎడిటర్ : చోటా కె ప్రసాద్ కో డైరెక్టర్ : రమేష్ రెడ్డి పూనూరు పీఆర్వో : వంశీ- శేఖర్

3 years ago