టాలీవుడ్

‘విజయానంద్’… ట్రైలర్ విడుదల

ఎంటైర్ ఇండియాలో అతి పెద్ద‌దైన క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ కంపెనీ వీఆర్ఎల్ కంపెనీ వ్య‌వ‌స్థాకుడు.. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత విజ‌య్ శంకేశ్వ‌ర్ బ‌యోపిక్ ‘విజయానంద్’. ఈ సినిమాను పాన్…

2 years ago

నచ్చింది గర్ల్ ఫ్రెండూ..ప్రేక్షకులకు నచ్చుతుంది..దర్శకుడు శశికిరణ్

అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై పై ఉదయ్ శంకర్, జెన్నీఫర్ జెన్నీఫర్ ఇమ్మాన్యూయెల్ జంటగా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణ…

2 years ago

ధనుష్ ‘సార్’ నుంచి ‘ మాస్టారు… గీతం విడుదల

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ స్టార్ యాక్ట‌ర్‌ 'ధనుష్'తో జతకడుతూ 'సార్'  చిత్రాన్ని శ్రీమతి…

2 years ago

‘లాఠీ’ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ ఈ 13న స్క్రీనింగ్

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’.  రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటిరీయల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.‘లాఠీ’ మూవీ మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. ‘లాఠీ’ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ ను  నవంబర్ 13వ తేది సాయంత్రం 6.30 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ హాల్ వేదికగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపిన మేకర్స్ ఈ మేరకు ఆహ్వానం పలికారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తోంది.లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. దిలీప్ సుబ్బరాయణ్ అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు.సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్‌గా, పార్థిబన్  రచయితగా పని చేస్తున్నారు. నటీనటులు : విశాల్, సునయన సాంకేతిక విభాగం : నిర్మాతలు : రమణ, నంద దర్శకత్వం : ఏ వినోద్ కుమార్ బ్యానర్ : రానా ప్రొడక్షన్స్ రచయిత : పొన్ పార్థీబన్ మ్యూజిక్ : సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్ స్టంట్ డైరెక్టర్ : దిలీప్ సుబ్బరాయణ్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల గోపి పీఆర్వో : వంశీ-శేఖర్

2 years ago

అచీవర్ చిత్రం ట్రైలర్ విడుదల…

హాజరైన సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ మొగులపల్లి ఉపేంద్ర, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ…సాహసోపేతమైన చిన్నారుల కథాంశం..: దర్శకుడు తల్లాడ సాయి క్రిష్ణ ప్రతిసారీ కమర్షియల్ సినిమాలే…

2 years ago

“సీఎస్ఐ సనాతన్” టీజర్ విడుదల

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సీఎస్ఐ సనాతన్". ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా…

2 years ago

”నేను స్టూడెంట్ సార్!’ నవంబర్ 12న టీజర్ విడుదల

యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ''నేను స్టూడెంట్ సార్!'. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని 'నాంది’…

2 years ago

హిట్ 2’ నుంచి వీడియో సాంగ్ ‘ఉరికే ఉరికే.. విడుదల

వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టిస్తూ.. అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ..త‌న‌దైన క్రేజ్‌, ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో అడివి శేష్‌. ఈయ‌న హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం…

2 years ago

ఆగస్టు 15, 2023న ‘ది వాక్సిన్ వార్’ విడుదల

దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో సంచలనం సృష్టించారు. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలని అందుకున్న ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన…

2 years ago

ఈనెల 25న లవ్ & సస్పెన్స్ థ్రిల్లర్ ‘నేనెవరు’

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా... నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం 'నేనెవరు'. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ…

2 years ago