ట్రైలర్లు

రెండున్నర గంటలు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేసే చిత్రం నేను – కీర్తన

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (“సి.హెచ్.ఆర్”)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన “నేను-కీర్తన” ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ… “నేను – కీర్తన” చిత్రం కోసం నేను ఎంతగానో శ్రమించాను. దర్శకుడిగా హీరోగా నా శ్రమకు తగ్గ ఫలితం లభించి, చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకం నాకుంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు… ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. రెండున్నర గంటలపాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేసే మల్టీ జోనర్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు!!

రిషిత, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ – సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ – అంచుల నాగేశ్వరరావు – శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!!

Tfja Team

Recent Posts

NKR21 Huge Action Episode Filmed In Peter Hein Master

Nandamuri Kalyan Ram’s action-packed entertainer #NKR21 being directed by Pradeep Chilukuri, produced by Ashok Vardhan…

1 hour ago

NKR21 హ్యుజ్ యాక్షన్ ఎపిసోడ్ పీటర్ హెయిన్ మాస్టర్ సూపర్ విజన్ లో షూట్

నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ #NKR21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో, ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్…

1 hour ago

Star Boy Siddu Telusu Kada First Schedule Wrapped Up

Star Boy Siddu Jonnalagadda will be seen in a completely new and stylish best avatar…

1 hour ago

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ 'తెలుసు కదా' లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్…

1 hour ago

“Nunakkhuzhi” Sets New Record on ZEE5 Kerala

After a successful theatrical run, *Nunakkhuzhi* is all set to premiere on ZEE5, India’s leading…

3 hours ago

‘జీ5 కేర‌ళ‌’లో ‘నునక్కుళి’…సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్

ఇండియాలో అంద‌రినీ ఆక‌ట్టుకుంటో ముందుకుసాగుతోన్న స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో జీ 5 ముందు వ‌రుస‌లో ఉంది. ఇలాంటి మాధ్య‌మంలో రీసెంట్‌గా థియేట‌ర్స్‌లో…

3 hours ago