మిస్టర్ రాకి పెర్ఫార్మెన్స్
రియల్లీ రాకింగ్
“మాయాలోకం” ర్యాప్ ఆల్బమ్
ఆవిష్కారం అనంతరం
స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు
స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా. కె.నాయుడు… “మాయాలోకం” ర్యాప్ వీడియో ఆల్బమ్ విడుదల చేసి, ఆల్బమ్ బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. “మాయాలోకం” విజువల్స్ మెస్మరైజింగ్ గా ఉన్నాయని మెచ్చుకున్నారు. ‘మిస్టర్ రాకి’ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉందని కితాబునిచ్చారు. ఈ ఆల్బమ్ కు యువ ప్రతిభాశాలి మిస్టర్ రాకి లిరిక్స్ అండ్ ర్యాప్ సమకూర్చగా జె.హెచ్.ఎల్.టి నిర్మించారు. “మాయాలోకం” ర్యాప్ వీడియో ఆల్బమ్ ను లాంచ్ చేసిన చోటా. కె.నాయుడుకు ఆల్బమ్ రూపకర్తలు కృతజ్ఞతలు తెలిపారు!!
“స్వాతి – విజ్జు ముదిరాజ్”ల కాన్సెప్ట్ తో హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిన ఈ వీడియో ఆల్బమ్ కు అసిస్టెంట్ కెమెరామెన్: మాదాసు డేనియల్, హెయిర్ అండ్ మేకప్: బగ్స్ బన్నీ, కాస్ట్యూమ్స్: మిస్టర్ రాకి, పోస్టర్స్: మధుకర్ పడాల, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మ్యూజిక్ – మిక్సింగ్ & మాస్టరింగ్: మార్క్ ప్రశాంత్ మ్యూజికల్, డి.వొ. పి: ఫల్గుణ బెజవాడ, ఎడిటింగ్ & డి.ఐ: శశి కుమార్ చిట్లూరి, లిరిక్స్ & ర్యాప్: మిస్టర్ రాకి, నిర్మాణం: జె.హెచ్.ఎల్.టి., కాన్సెప్ట్: స్వాతి – విజ్జు ముదిరాజ్!!
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…