‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మార్కో . మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ జానర్లో రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.
ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది, అలాగే ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుండి సరికొత్త లుక్ సోషల్ మీడియాలో విడుదల చేశారు ఈ లుక్ చాలా డిఫరెంట్ గా స్టన్నింగ్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. టీజర్ చూస్తుంటే స్టన్నింగ్ గా అనిపిస్తోంది. యాక్షన్ తో కూడిన సినిమాగా మార్కో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్టైనర్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండగా.. ప్రేమమ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.
మార్కో డిసెంబర్ 20న 5 భాషల్లో విడుదలవుతోంది. ఇది అత్యంత హింసాత్మక యాక్షన్ మాస్ ఎంటర్టైనర్. ఉన్ని ముకుందన్ నటించారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో యానిమల్ మూవీ స్టంట్ మాస్టర్ కలై కింగ్సన్ కొరియోగ్రఫీలో 8 యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు షమీర్ మహమ్మద్ ఎడిటర్.
Icon Star Allu Arjun enjoys the support of a massive fan base. He always values…
సినీ తారలకు అభిమానులు వుండటం అనేది సర్వసాధారణం. అయితే కొంత మంది అభిమానించడంతో పాటు తమకు మనసుకు నచ్చిన తారలను…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ 'మెకానిక్ రాకీ'తో అలరించడానికి రెడీగా…
God Of Masses Nandamuri Balakrishna and Blockbuster maker Boyapati Sreenu’s fourth collaboration #BB4 is titled…
ఇండియన్ సినిమాలో మోస్ట్ క్రేజీయస్ట్ కాంబినేషన్- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను…
చార్మింగ్ స్టార్ శర్వా ఇటీవలే తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని అనౌన్స్ చేశారు. బ్లాక్ బస్టర్ కమర్షియల్…